: రెమ్యునరేషన్ పెంచేసిన హీరో నాని!


ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నప్పటికీ సొంత టాలెంట్ తో సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగాడు నాని. మొన్నటి దాకా ఒక్కో సినిమాకు రూ. 3 కోట్లు తీసుకున్న నాని... 'నేను లోకల్' సినిమా హిట్ తర్వాత రెమ్యునరేషన్ పెంచేశాడట. ప్రస్తుతం రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్. నానికి ఉన్న ఇమేజ్, మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుంటే ఈ స్థాయి రెమ్యునరేషన్ సమంజసమే అని అంటున్నారు. ఈ ఏడాది నాని దాదాపు మూడు సినిమాలు చేయబోతున్నాడు. వీటి తర్వాత 'బాహుబలి' నిర్మాతలతో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడట. ఈ కారణంగానే 'బాహుబలి-2' సినిమా ఫంక్షన్ లో నాని కనిపించాడని చెప్పుకుంటున్నారు. 

  • Loading...

More Telugu News