: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ‘రాయల్ ఛాలెంజర్స్’


ఐపీఎల్-10లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరగనున్న తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ‘రాయల్ ఛాలెంజర్స్’ కెప్టెన్ షేన్ వాట్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయపడ్డ కోహ్లీ స్థానంలో వాట్సన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. కాగా, ఈ మ్యాచ్ కు రిఫరీగా మాజీ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్ వ్యవహరిస్తున్నాడు.

  • Loading...

More Telugu News