: ప్రభుత్వాన్ని నడపడమంటే 'జబర్దస్త్' ప్రోగ్రాం కాదు: రోజాకు యరపతినేని కౌంటర్


వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘పండగ రోజైనా రాజకీయాలు మానుకో. సీఎంకు అధికారులు సలహాలు, సూచనలు ఇస్తారు. సీఎం ఆదేశాలను అధికారులు పాటిస్తారు. రోజా!  ప్రభుత్వాన్ని నడపడమంటే జబర్దస్త్ ప్రోగ్రాం కాదు. పర్వదినం రోజైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించు’ అంటూ యరపతినేని హితవు పలికారు.

  • Loading...

More Telugu News