: శంషాబాద్ ఎయిర్ పోర్టులో 24 లక్షల విలువైన బంగారం పట్టివేత


హైదరాబాదులోని శంషాబాదు ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఒమన్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 24 లక్షల రూపాయల విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒమన్ నుంచి వచ్చిన ఆ ప్రయాణికుడు తన సూట్ కేస్ హ్యాండిల్ ఉండే ఇనుప కమ్మీల స్థానంలో బంగారం పొదిగినట్టు అధికారులు తెలిపారు. 

  • Loading...

More Telugu News