: ఎలుక‌కు భయపడి పరుగులు తీసిన పోలీస్‌!


ఓ పోలీస్ ఆఫీస‌ర్ ఎలుక‌ పిల్ల‌ను చూసి ప‌రుగులు తీసిన ఓ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆ ఆఫీస్‌లో ఉన్న‌ సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు చిక్కాయి. చూడ‌డానికి గంభీరంగా ఉండే ఆ పోలీస్ ఎలుక పిల్ల ఎదురైనందుకే ప‌రుగులు పెట్టడంతో నెటిజ‌న్లు ఇదేం విచిత్రం అంటూ న‌వ్వుకుంటున్నారు. త‌న ముందు నుంచి ఎలుక రావ‌డాన్ని గ‌మ‌నించిన ఆ పోలీస్ ఇలా ప్ర‌వ‌ర్తించాడు. ప‌రుగులు పెట్టి ఆగిన త‌రువాత మ‌ళ్లీ వెన‌క్కితిరిగి ఎలుక వెళ్లిపోయిందా? లేదా? అనే విష‌యాన్ని చూశాడు. ఈ వీడియోపై నెటిజ‌న్లు ప‌లుర‌కాల కామెంట్లు చేస్తున్నారు.. రెండు రోజుల క్రితమే ఈ వీడియోను అప్ లోడ్ చేశారు.. మీరూ చూడండి.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/Oy9w8x_mJKg" frameborder="0" allowfullscreen></iframe>

  • Loading...

More Telugu News