: పశ్చిమ గోదావరి జిల్లా కూనవరంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు


పశ్చిమ గోదావరి జిల్లా కూనవరంలో ఈ రోజు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో, ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బయటకు రావడం లేదు. రద్దీగా ఉండే సెంటర్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. 

  • Loading...

More Telugu News