: పది రూపాయల కోసం చిన్నారిని కొట్టి చంపిన కసాయి


ఓ వ్య‌క్తి ప‌ది రూపాయ‌ల కోసం దాడిచేసి ఓ చిన్నారి ప్రాణాలు తీసిన దారుణ‌ ఘ‌ట‌న ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ చిన్నారిపై ఆ శాడిస్టు అత్యంత దారుణంగా పైశాచికత్వాన్ని ప్ర‌ద‌ర్శించిన తీరుపై స్థానికులు మండిప‌డుతున్నారు. ఆ బాలుడిని చావ‌బాదిన నిందితుడు అనంత‌రం పది రూపాయలు తీసుకున్నాడని స్థానికులు తెలిపారు. నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని అంటున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News