: రేపు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా!


అమరావతిలో రేపు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 6న మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం తిరిగి నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అయితే, రేపటి కేబినెట్ సమావేశం వాయిదా పడటానికి గల కారణాలు వెల్లడి కాలేదు. కాగా, ఏపీ మంత్రి వర్గ విస్తరణ అనంతరం జరగనున్న తొలి సమావేశం ఇదే.  

  • Loading...

More Telugu News