: జియో ప్రభావం.. లాభాల బాటలో పరుగులు పెడుతున్న రిలయన్స్


టెలికాం రంగంలోకి దూసుకువస్తూనే అత్యధిక వినియోగదారులను సొంతం చేసుకున్న జియో ప్రభావంతో ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ కి లాభాల పంట పండుతోంది. ఇన్వెస్టర్లు రిలయన్స్‌పై భారీ అంచనాలు పెట్టుకోవ‌డంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ వాటా అమాంతం పెరిగిపోతోంది. కేవలం గత ఆరువారాల్లోనే మార్కెట్ వాటాలో రూ.లక్ష కోట్ల వృద్ధి సాధించి, ఆ సంస్థ మార్కెట్ వాటా రూ. 4.44 లక్షల కోట్లకు చేరుకుందని విశ్లేష‌కులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News