: ఎంపీ రామ్మోహన్ నాయుడుకి త్వరలో పెళ్లి
శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడి వివాహం నిశ్చయమైంది. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి రెండో కుమార్తె శ్రీ శ్రావ్యను ఆయన వివాహం చేసుకోనున్నారు. విశాఖపట్టణంలో జూన్ 14న రామ్మోహన్ నాయుడు, శ్రీ శ్రావ్యల వివాహం జరగనుంది.