: అందులో గవర్నర్ కూడా పాలుపంచుకోవడం దురదృష్టకరం!: వైఎస్ జగన్ విమర్శలు


ఏపీ మంత్రి వర్గ విస్తరణలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పై ప్రతిపక్ష నేత జగన్ విమర్శలు కురిపించారు. పార్టీ ఫిరాయింపుదారులను కేబినెట్ లోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, అసెంబ్లీ స్పీకర్ అండదండలతోనే చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని, అందులో గవర్నర్ నరసింహన్ కూడా పాలుపంచుకోవడం దురదృష్టకరమని జగన్ విమర్శించారు.

  • Loading...

More Telugu News