: భీతి గొలుపుతున్న భల్లాలదేవుడు... కరణ్ జొహార్ విడుదల చేసిన నయా పోస్టర్ ఇది!


మరో నాలుగు వారాల్లో విడుదల కానున్న రాజమౌళి కొత్త చిత్రం 'బాహుబలి: ది కన్ క్లూజన్'కు సంబంధించిన తాజా పోస్టర్ ను బాలీవుడ్ నిర్మాత కరణ్ జొహార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. మూడు గర్జిస్తున్న సింహాల ప్రతిమల ముందు నిప్పులు చెలరేగుతుండగా, వాటి ముందు 6 ప్యాక్ బాడీతో భీతిని కలిగించేలా నిలబడివున్న రానా పోస్టర్ ను పంచుకున్నాడు. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ సమీపంలో ఉన్న థియేటరులో 28న విడుదలవుతుందని చెప్పాడు. కరణ్ జొహార్ విడుదల చేసిన పోస్టరును మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News