: ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి పేర్ల జాబితా రెడీ!


రేపటి మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి పేర్ల జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు  కొద్దిసేపటి క్రితం ఖరారు చేసినట్లు  సమాచారం. వివరాలు...



ఇన్... 
  • లోకేశ్( చిత్తూరు)
  • అమర్‌నాథ్ రెడ్డి(చిత్తూరు)
  • అఖిలప్రియ(కర్నూలు)
  • ఆదినారాయణ రెడ్డి(కడప)
  • కాల్వ శ్రీనివాసులు(అనంతపురం)
  • సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(నెల్లూరు)
  • కళా వెంకట్రావ్(శ్రీకాకుళం)
  • సుజయ్ కృష్ణ రంగారావు(విజయనగరం)
  • జవహర్‌(పశ్చిమగోదావరి)
  • పితాని సత్యనారాయణ (పశ్చిమగోదావరి)
  • నక్కా ఆనంద్‌బాబు(గుంటూరు)

అవుట్.. 
  • బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
  • పల్లె రఘునాథరెడ్డి
  • పీతల సుజాత
  • కిమిడి మృణాళిని
  • రావెల కిశోర్‌బాబు

  • Loading...

More Telugu News