: నాని కొడుకు ఫోటో బయటకు వచ్చేసింది!


ఉగాది రోజున టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని తండ్రి అయిన సంగతి తెలిసిందే. కొడుకు పుట్టిన ఆనందాన్ని ఐఫా అవార్డుల్లో పంచుకున్న నాని.... తన కొడుకు ఫోటో బయటకు రాకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే నాని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తన కుమారుడి ఫోటో మాత్రం బయటకు వచ్చేసింది. నాని తన కొడుకుని తీసుకుని జాగ్రత్తగా ఎత్తుకున్న ఫోటోను బుల్లితెర యాంకర్ భార్గవ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో నాని కొడుకు ఫోటో వారి కుటుంబం బయటపెట్టక ముందే బయటపడిపోయింది. 

  • Loading...

More Telugu News