: శాంటాను సెక్సీయెస్ట్ అమ్మాయి కావాలని కోరితే... ఆ బాక్స్ లోకి నేనే వెళ్లా: హిందీ యాక్టర్


హిందీ టీవీ సీరియళ్లు 'పవిత్ర రిష్తా', 'యే హే మొహబ్బతే'తో విశేషమైన ఆదరణ పొందిన నటి కరిష్మా శర్మ తన సోషల్ మీడియా పేజ్ లలో అభిమానులను హీటెక్కిస్తోంది. తాజాగా సోషల్ మీడియా ఇన్ స్టా గ్రాంలో తన బికినీ ఫోటోలు పోస్టు చేసిన కరిష్మా శర్మ అందులో ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె అందులో ఏం పెట్టిందంటే.... ‘‘గత సంవత్సరం క్రిస్మస్ రోజున ఓ వ్యక్తి సెక్సీయెస్ట్ అమ్మాయి కోసం శాంటాని కోరారు. దీంతో నేను శాంటా బాక్స్‌లో ప్రత్యక్షమయ్యాను’’ అంటూ పేర్కొంది. 

  • Loading...

More Telugu News