: ఆదిలాబాద్ లో సూర్య ప్రతాపం!


ఆదిలాబాద్ లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అగ్నిగుండంగా మారిన ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు నమోదైన ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్. దీంతో, ప్రజలు రోడ్లపైకి వచ్చే పరిస్థితులు లేవు. నిజామాబాద్, మహబూబ్ నగర్, రామగుండం వంటి ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు ఎండలు బాగానే వుంటాయి. 

  • Loading...

More Telugu News