: పాక్ ఎంబసీ వద్ద భద్రత పెంపు


భారతీయ ఖైదీ సరబ్ జిత్ సింగ్ లాహోర్ లో మృతి చెందిన నేపథ్యంలో ఢిల్లోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయం వద్ద భద్రత పెంచారు. సరబ్ జిత్ ను భారత్ తీసుకురావడంలో కేంద్రం విఫలమైందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలు తీవ్ర రూపం దాల్చి ఆందోళనకారులు పాక్ ఎంబసీపై దాడులకు దిగవచ్చన్న ఉద్ధేశంతో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News