: 595 కిలోల బరువుతో బాధపడుతున్న వ్యక్తి.. తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్న వైద్యులు!


మెక్సికోలోని జలిస్కో రాష్ట్రానికి చెందిన జాన్ పెడ్రో ఫ్రాంకో గ‌త ఏడాది న‌వంబ‌రులో అత్యంత బరువైన వ్యక్తిగా రికార్డుల్లోకెక్కిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం అతని వ‌య‌సు 32 సంవత్సరాలు.. బ‌రువు 595 కిలోలు. ఫ్రాంకో త‌న బ‌రువుని త‌గ్గించుకోవాల‌ని ఆరాటపడుతున్నాడు. ఆయ‌న‌కు వైద్యులు ఈ ఏడాది మే 9న  గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ నిర్వహించి బ‌రువు త‌గ్గించే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు. 

  • Loading...

More Telugu News