: రెడీ అయిన చంద్రబాబు వెండి కిరీటం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కోసం తయారు చేయిస్తున్న వెండి కిరీటం రెడీ అయింది. అమరావతి ప్రాంతంలోని యర్రబాలెం రెవెన్యూలో రోడ్ల శంకుస్థాపనకు విచ్చేయనున్న చంద్రబాబుకు ఈ వెండి కిరీటాన్ని బహూకరించనున్నారు. మంగళగిరికి చెందిన మాజేటీ వేణుగోపాలశేష్ఠి ఈ కిరీటాన్ని చంద్రబాబుకు అందించనున్నారు. ఈ నేపథ్యంలో, ఈ కిరీటానికి తాళ్లాయపాలెం శైవ క్షేత్రంలో పీఠాధిపతి శివస్వామి చేత పూజలు చేయించారు.

  • Loading...

More Telugu News