: టి.హబ్ ను సందర్శించిన ఏఆర్ రెహమాన్


హైదరాబాద్ లోని టి.హబ్ ను ప్రముఖ దర్శకుడు ఏఆర్ రెహమాన్ సందర్శించారు. ఐఫా అవార్డ్సు-2017లో పాల్గొనేందుకు   ఏఆర్ రెహమాన్ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ‘థింక్ థాంక్ నేమ్’ పేరిట టి. హబ్ లో నిర్వహించిన చిట్ చాట్ లో రెహమాన్, తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ తో కలిసి పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News