: తన హామీని నిలుపుకున్న ఆ వ్యక్తికి ధ్యాంక్స్: రాజమౌళి


బాహుబలి చిత్రానికి తనతో పాటు పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెబుతూ వస్తున్న దర్శకుడు రాజమౌళి, నిన్నటి వరుస ట్వీట్లలో మరిచిన ఓ వ్యక్తిని ఈ ఉదయం 9:40కి గుర్తు చేసుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గొప్పగా జరిపించిన ఆనంద్ కు కృతజ్ఞతలు చెప్పారు. అతను తనకిచ్చిన హామీని నూరు శాతం నిలుపుకున్నాడని, ఈ వేడుక స్టేజ్ అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. స్టేజ్ పై స్పెషల్ ఎఫెక్టులు, చివర్లో బాణసంచా మెరుపులు, నేపథ్య సంగీతానికి అనుగుణంగా సాగాయని చెప్పారు.

  • Loading...

More Telugu News