: స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌ అరుదైన రికార్డు!


స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌ అరుదైన ఘనత  సాధించాడు. కెరీర్‌లో వెయ్యి టూర్ లెవల్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. మియామీ ఓపెన్ రౌండ్‌లో జర్మనీ క్రీడాకారుడు కోల్‌స్క్రీబర్‌పై ఆడిన మ్యాచ్ అతడికి వెయ్యోది. ఈ మ్యాచ్‌లో నాదల్ 0-6, 6-2, 6-3తో విజయం సాధించాడు. కాగా టెన్సిస్ చరిత్రలో ఇటువంటి ఘనత సాధించిన వారు కేవలం 11 మందే ఉన్నారు. జమ్మికాన్సర్ 1535 మ్యాచ్‌లు ఆడి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

  • Loading...

More Telugu News