: హైదరాబాద్ లో పాత నోట్ల మార్పిడి ముఠా గుట్టు రట్టు!


హైదరాబాద్ లో పాత నోట్ల మార్పిడి ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠాకు చెందిన పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.8 కోట్ల విలువ చేసే పాతనోట్లు స్వాధీనం చేసుకున్నారు. బషీర్ బాగ్ లోని మొగల్ కోర్ట్ బిల్డింగ్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టడంతో ఈ ముఠా సభ్యులు పట్టుబడ్డారు. 

  • Loading...

More Telugu News