: రామ్ చరణ్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన సినీ స్టార్స్!


సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ రోజు చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా యూనిట్ ఓ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసి, ఆయనకు బర్త్ డే శుభాకాంక్షలు చెప్పింది. కాగా, రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రముఖ దర్శకుడు సుకుమార్, నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు, ‘మెగా’ ఫ్యామిలీ నటులు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, హాస్యనటులు సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News