: నన్ను అంతా తెలుగమ్మాయిగా భావిస్తారు: తమన్నా


తనను అంతా తెలుగమ్మాయిలా భావిస్తారని తమన్నా తెలిపింది. తనపై ఇంత ప్రేమాభిమానాలు కురిపించినందుకు ధన్యవాదాలు చెప్పింది. బాహుబలి సినిమా విడుదలై రెండేళ్లు గడిచినా గత శుక్రవారమే విడుదలైనట్టు అనిపిస్తుందని చెప్పింది. ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం పదేపదే రాదని చెప్పింది. జీవితంలో ఒకేసారి వచ్చే ఇలాంటి అనుభవంలో భాగమైనందుకు గర్వంగా ఉందని చెప్పింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. 

  • Loading...

More Telugu News