: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో పట్టిసీమ ప్రాజెక్టు.. సంతోషాన్ని వ్యక్తం చేసిన చంద్రబాబు


రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించడంపై చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఎంతో గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.

మరోవైపు, నిర్దేశిత గడువులోగానే పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి చూపుతామంటూ చంద్రబాబు అసెంబ్లీలోను, ఇతర కార్యక్రమాల్లోను పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News