: ఐపీఎల్-10వ సీజన్.. మళ్లీ తెలుగు కామెంటరీ!


ఐపీఎల్-10వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. గత సీజన్ లో తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానుల కోసం తెలుగు కామెంటరీని అందించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా తెలుగు కామెంటరీ ఉంటుందని  సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా ఈవీపీ అండ్ బిజినెస్ హెడ్ ప్రసన్నకృష్ణన్ తెలిపారు. తెలుగు కామెంటేటర్స్ గా వేణుగోపాల రావు, వెంకటపతిరాజు, ప్రముఖ క్రీడా విశ్లేషకులు సి. వెంకటేశ్, చంద్రశేఖర్ తదితరులు వ్యవహరిస్తారని ప్రసన్న కృష్ణన్ తెలిపారు.

  • Loading...

More Telugu News