: బెంగళూరులో మరో పబ్ స్టార్ట్ చేసిన టాలీవుడ్ బ్యూటీ!


కర్ణాటకకు చెందిన ప్రణీత తెలుగులో పలు సినిమాలు చేస్తూ, రెండు చేతులా సంపాదిస్తోంది. అంతేకాదు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడానికి ఈ అమ్మడు బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. బెంగళూరులో గతంలో ఓ హోటల్ ను ప్రారంభించింది. అయితే ఇది హోటల్ కాదట... పబ్ అట. అంతేకాదు ఈ పబ్ బ్రహ్మాండంగా నడుస్తుండటంతో... బెంగళూరులోనే మరో బ్రాంచ్ ఓపెన్ చేసిందట. ఆమె కుటుంబ సభ్యులు ఈ పబ్ ల వ్యవహారాలను చూసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News