: కాంగ్రెస్ పార్టీలో కనీస మర్యాద కూడా దక్కలేదు: ఎస్ఎం కృష్ణ


కాంగ్రెస్ పార్టీలో తనకు కనీస మర్యాద కూడా దక్కలేదని, అందుకే, బీజేపీలోకి వెళ్లానని కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలన అవినీతి రహితంగా కొనసాగుతోందని, దీనికి ప్రభావితమైన తాను బీజేపీలో చేరానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో తనకు కనీస మర్యాద దక్కలేదని, ఆ పార్టీలో నేతలకు, నాయకత్వానికి మధ్య సత్సంబంధాలు లేవని ఆరోపించారు.  

  • Loading...

More Telugu News