: సంవత్సరం తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన రోజా


ఒక సంవత్సరం తర్వాత వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడారు. ఏడాది పాటు ఆమెపై సస్పెన్షన్ వేటు పడటంతో ఆమె సభలోకి అడుగు పెట్టలేకపోయారు. సస్పెన్షన్ గడువు ముగియడంతో ఇప్పుడు ఆమె అమరావతిలోని కొత్త అసెంబ్లీలో జరుగుతున్న సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన నియోజకవర్గ సమస్యలను జీరో అవర్ లో ఆమె ప్రస్తావించారు. నగరిలో నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు నిధులను మంజూరు చేయాలని కోరారు. మంత్రులు నారాయణ, బొజ్జల తన నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

  • Loading...

More Telugu News