: అక్బరుద్దీన్ పై నాన్ బెయిలబుల్ వారెంట్


ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీపై హైదరాబాద్ నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 9వ తేదీలోగా అక్బర్ ను తమ ఎదుట హాజరుపర్చాలని కోర్టు మాదన్నపేట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అక్బరుద్దీన్ పై కేసు నమోదవడంతో న్యాయస్థానం ఈ మేరకు చర్యలు తీసుకుంది.

  • Loading...

More Telugu News