: పేదల కోసం త్యాగం చేసిన వ్యక్తికి సరైన గుర్తింపు లభించింది: వెంకయ్యనాయుడు


పేదల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తికి సరైన గుర్తింపు లభించిందంటూ యూపీ కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. అటువంటి వ్యక్తికి యూపీ సీఎం పదవి దక్కడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. పేదరికానికి వ్యతిరేకంగా పోరాడుతూ నిరంతరం ప్రజా సేవలో ఉన్న వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ అని, ఇదే తరహాలో రాష్ట్రానికి ఆయన సేవలందించాలని ఆకాంక్షిస్తున్నట్లు వెంకయ్యనాయుడు చెప్పారు. 

  • Loading...

More Telugu News