: రాంచీ టెస్ట్: భారత్ తొలి ఇన్నింగ్స్ - 603/9 డిక్లేర్డ్


రాంచీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ 603/9గా డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 152 పరుగుల ఆధిక్యం లభించింది. స్కోరు వివరాలు.. పుజారా - 202, సాహా - 117, మురళీ విజయ్ - 82 , రాహుల్ - 67, రవీంద్ర జడేజా - 54 (నాటౌట్) , కరుణ్ నాయర్ 23 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 451 పరుగులకు ఆలౌట్ అయింది.  

  • Loading...

More Telugu News