: కృష్ణా జిల్లాలో పలుచోట్ల వర్షం!
కృష్ణా జిల్లాలో పలు చోట్ల వర్షం కురిసింది. విజయవాడ, గొల్లపూడి, గన్నవరం, గుడ్లవల్లేరు, నందివాడ, గుడివాడలో వర్షం కురిసింది. హనుమాన్ జంక్షన్ లో మాత్రం భారీ వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, రోడ్లు జలమయమయ్యాయి.