: వైట్ హౌస్ లో కారు బాంబు... హై సెక్యూరిటీ అలర్ట్!


వైట్ హౌస్ కు వచ్చిన తన కారులో బాంబు ఉందని అనుమానపడ్డ ఓ డ్రైవర్, అదే విషయాన్ని భద్రతా అధికారులకు వెల్లడించడంతో అమెరికా అధ్యక్ష నివాస ప్రాంగణంలో హై అలర్ట్ ప్రకటించారు. ఆపై తనిఖీలు చేయగా, ఎలాంటి బాంబులూ కనిపించలేదని, సెక్యూరిటీని మరింతగా పెంచారని సీఎన్ఎన్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ ఘటన అనంతరం ఫిర్యాదు చేసిన వ్యక్తిని ప్రశ్నిస్తున్నామని, వైట్ హౌస్ కు దారితీసే పలు మార్గాలను, చుట్టుపక్కల రహదారులను సీజ్ చేసి, క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News