: విశాఖలో వీధిబాలికలకు పోలీసు అండ


వీధి బాలికల కోసం విశాఖ నగర పోలీసుల ఆధ్వర్యంలోని పాపాహోం స్వచ్చంద సంస్థ ప్రత్యేకంగా వసతి గృహాన్ని నిర్మించింది. దీనిని డీజీపీ దినేష్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. నగరంలోని సీతమ్మధారలో నిర్మించిన ఈ భవనంలో వీధి బాలికలకు ఉచితంగా ఆశ్రయం కల్పిస్తారు. ఇప్పటి వరకూ బాలురకు ఆశ్రయం కల్పిస్తుండగా, ఇప్పుడు బాలికలకు కూడా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం పది మంది బాలికలు ఉన్నారని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News