: ఎస్‌బీఐ క్యాష్‌ వ్యాన్‌లో దోపిడి.. భారీగా నగదు చోరీ చేసిన దుండగులు


మహారాష్ట్రలో పలువురు దుండగులు ఎస్‌బీఐ వ్యాను నుంచి భారీగా డ‌బ్బు దోచుకెళ్లారు. కొన్ని రోజులుగా మ‌ళ్లీ ఏటీఎంలలో డ‌బ్బు కొర‌త ఏర్పడిన నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న బ్యాంకు ఖాతాదారుల‌ను మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేసింది. ముంబైలోని ధారవి ప్రాంతంలో ఎస్‌బీఐకు చెందిన నగదును వ్యాన్‌లో తీసుకెళ్తుండగా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వ్యానులోని స‌మారు కోటి 50 లక్షల రూపాయలను దుండ‌గులు కాజేశార‌ని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News