: విభజన చట్టంలోని అంశాలపై రాజ్ నాథ్ తో చర్చలు జరిపిన గవర్నర్ నరసింహన్


తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యరు. ఢిల్లీ వెళ్లిన ఆయన రాజ్ నాథ్ తో సమావేశం అయ్యారు. ఏపీ, తెలంగాణ మంత్రులతో విభజన చట్టం సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన సమావేశంలో గవర్నర్ ఈ అంశాలను వివరించారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని అంశాలపై వీరు చర్చించారు. అలాగే షెడ్యూల్ 9, 10, ఏపీ భవన్ విభజన తదితర అంశాలపై చర్చించారు. 

  • Loading...

More Telugu News