: రోజా తన పిల్లలతో హోలి సంబరాలు ఇలా జరుపుకుంది!


చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తన పిల్లలతో కలిసి హోలీ సంబరాలు కలర్ ఫుల్ గా చేసుకున్నారు. నిన్న తన నివాసంలో తన కూతురు, కొడుకుతో కలిసి హోలి ఉత్సాహంగా చేసుకున్నారు. తన కొడుకుని పట్టుకుని మరీ, అతనిపై రంగు నీళ్లు కుమ్మరించి, ముఖానికి రంగులను పూశారు. తానేమీ, తక్కువ కాదంటూ కొడుకు సైతం రోజాపై వాటర్ గన్ తో రంగునీళ్ల దాడి చేశాడు..ఆమె ముఖానికి రంగులు అద్దాడు.

  • Loading...

More Telugu News