: 18 మంది ఐఐఎం-ఏ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకున్న అమెజాన్‌


ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గ‌జ‌ సంస్థ అమెజాన్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆద‌ర‌ణ ఎలాంటిదో ప్ర‌త్యేకించి చెప్పే అవ‌స‌రం లేదు. ఆ సంస్థ‌ ఉద్యోగ నియామకాల్లోనూ దూసుకుపోతోంది. ఇటీవ‌ల అహ్మ‌దాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం-ఏ)లో నిర్వహించిన ఇంట‌ర్వ్యూల్లో దాదాపు 100 కంపెనీలు పాల్గొనగా అందులో 40 కంపెనీలు తొలిసారి నియామకాల కోసం ముందుకొచ్చాయి. అయితే, అమెజాన్ ఐఐఎంలో పోస్ట్‌ గ్రాడ్యూయేట్‌ ప్రోగ్రామ్‌(పీజీపీ) అభ్యర్థుల్లో 18 మందికి భారీ ప్యాకేజీలు ఆఫ‌ర్ చేస్తూ ఉద్యోగాల్లోకి తీసుకుంది. ఇక టాటా అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ 10 మందిని ఎంపిక చేసుకుంది.

  • Loading...

More Telugu News