: భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. 496 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 29,443 వద్ద ముగిసింది. 152 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 9,087 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రాసెమ్‌కో సంస్థలు లాభపడగా, ఐడియా, కోల్ ఇండియా, భారతీఎయిర్ టెల్, ఏక్సిస్ బ్యాంక్ లు నష్టాలను చవిచూశాయి.