: తండ్రి మరణించిన 24 గంటల్లోనే అఖిలప్రియను అసెంబ్లీకి తెస్తారా?: బాబుపై విరుచుకుపడ్డ జగన్


అసెంబ్లీలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటూ వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? అని ప్రశ్నించారు. తండ్రి మృతి చెందిన 24 గంటల్లోనే అఖిలప్రియను అసెంబ్లీకి తీసుకురావడం చంద్రబాబు కుసంస్కారానికి ఒక నిదర్శనమని విమర్శించారు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న అమ్మాయిని... రాజకీయాల కోసం అసెంబ్లీకి తీసుకొస్తారా? అంటూ ధ్వజమెత్తారు. భూమా హుందాతనాన్ని కాపాడటానికే తాము సభకు వెళ్లలేదని చెప్పారు. 

  • Loading...

More Telugu News