: మాజీ ఎంపీ, కన్నడ సినీ నటి రమ్యకు అస్వస్థత


కన్నడ మాజీ ఎంపీ, కన్నడ సినీ నటి రమ్య అస్వస్థతకు గురయ్యారు. దీంతో, బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా విక్రమ్ ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ, ఫుడ్ పాయిజన్ కారణంగానే రమ్య అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. ప్రస్తుతం అందిస్తున్న చికిత్సతో ఆమె కోలుకుంటున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News