: హైదరాబాద్ లో విస్తరిస్తోన్న స్వైన్ ఫ్లూ


హైదరాబాద్ నగరంలో స్వైన్ ఫ్లూ విస్తరిస్తోంది. నగరంలోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురికి స్వైన్ ఫ్లూ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అందులో ఇద్దరు చిన్నారులు కూడా వున్నారని... వారి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి స్వైన్ ఫ్లూ నోడల్ అధికారి నరేందర్ తెలిపారు.

  • Loading...

More Telugu News