: పెట్రోలు బంకులపై ఐటీశాఖ కన్ను


పెట్రోలు బంకుల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టడానికి ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) కసరత్తు చేస్తోంది. నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా 5000 పెట్రోలు బంకుల రికార్డుల్లో నమోదైన అమ్మకాల కంటే 20శాతం అదనంగా రూ.500, రూ.1000 నోట్లను బ్యాంకుల్లో జమ చేసినట్లు ఐటీ శాఖ భావిస్తోంది. పెట్రోలు పంపుల్లో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్నామని, అది నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి అనుమతులను రద్దు చేయడానికి సిఫార్సు చేస్తామని ఐటీ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News