: చంద్రబాబుకు ఆరు వారాల విశ్రాంతి


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఉదయం హైదరాబాద్ ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బాబుకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం వివరాలను వెల్లడించిన వైద్యులు.. బాబు ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. బాబు దేహంలో షుగర్ లెవల్ సాధారణ స్థితిలోనే ఉందని చెప్పారు. ఆయన కాలువాపు ఇంకా తగ్గలేదని వివరించారు.

  • Loading...

More Telugu News