: మిస్సమ్మ భూముల వివాదం కేసు.. వైఎస్సార్సీపీ నేతలకు సీఐడీ కోర్టు సమన్లు


అనంతపురం జిల్లాలోని వివాదాస్పద మిస్సమ్మ భూముల విషయమై వైఎస్సార్సీపీ నేతలకు సీఐడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ వివాదంపై దర్యాప్తు చేపట్టిన సీఐడి, అనంతపురం కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కడప జిల్లా పులివెందులకు చెందిన వైఎస్ ప్రకాశ్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు గుర్నాథ్ రెడ్డి, ఎర్రి స్వామిరెడ్డి, రెడ్డప్పరెడ్డికు సమన్లు జారీ చేసింది. 

  • Loading...

More Telugu News