: మార్కెట్లో పసిడి వెలుగులు
బుధవారం మార్కెట్లో బంగారం, వెండి ధరల వివరాలు. హైదరాబాదులో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 28,200గా నమోదైతే, విజయవాడలో రూ. 27,900గా రికార్డయింది. ప్రొద్దుటూరులో రూ. 28,000గా, రాజమండ్రిలో రూ.27,750గా నమోదైంది. అటు విశాఖపట్నంలో రూ.27,550 వద్ద ముగిసింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రొద్దుటూరులో రూ.25,650గా ఉంది. రాజమండ్రిలో రూ.25,435 పలకగా, విశాఖపట్నంలో రూ.25,550తో ముగిసింది. ఇక వెండి కిలో విలువ చూస్తే... అత్యధికంగా రాజమండ్రి, విశాఖపట్నంలో రూ.47,000 ఉంటే అత్యల్ప ధర ప్రొద్దుటూరులో 46,700 పలికింది.