: ఒక చేతిలో కత్తి..మరో చేతితో అలీ చేయిని పట్టుకున్న పవర్ స్టార్!


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కానుకగా బంగారు పూత పూసిన కత్తిని నటుడు శివ బాలాజీ అందజేశాడు. ‘కాటమరాయుడు’ సెట్స్ లో ఈ కత్తిని అందుకున్న పవన్ పక్కన నటుడు అలీ, చిత్ర బృందంలోని వారు ఉన్నారు. కత్తిని తనదైన శైలిలో తిప్పిన పవన్, ఆ తర్వాత... పక్కనే ఉన్న అలీ చేతిని తన చేతిలోకి తీసుకుని దానిపై కత్తిని ఉంచాడు. దీంతో, అలీ ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్స్ కు పవన్ సహా చిత్ర బృందంలోని సభ్యులు కడుపుబ్బ నవ్వారు. 

  • Loading...

More Telugu News