: కృష్ణా జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం.. మహిళ హత్య.. బంగారం, నగదు చోరీ


కృష్ణా జిల్లా కంకిపాడులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఓ మహిళను హత్యచేసి 70 కాసుల బంగారం, రూ.4 లక్షల నగదు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, దుండగుల కోసం గాలింపు మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News